Surprise Me!

Kurnool Bus Accident: బస్సు ప్రమాదంలో దంపతులు, ఇద్దరు పిల్లలు మృతి..! | Oneindia Telugu

2025-10-24 60 Dailymotion

Kurnool Bus Accident. A horrific bus accident in Kurnool district has left many families in a state of shock. Four members of a family from Gollavaripalli in Vinjamur mandal of Nellore district have lost their lives in the accident. Relatives said that four members of the family, including Golla Ramesh, have died. Golla Ramesh (35), Anusha (30), Manvita (10), and Manish (12) have died in the accident. Relatives have reached the scene.
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గొల్ల రమేశ్‌ సహా నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ ప్రమాదంలో గొల్ల రమేశ్‌ (35), అనూష (30), మన్విత (10), మనీశ్‌ (12) మృతి చెందారు. బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
#vemurikaveritravels
#kurnoolbusaccident
#bike

Also Read

బైక్ కొంటే రెండు హెల్మెట్లు-ఇక కొత్త రూల్ ..! :: https://telugu.oneindia.com/news/india/two-helmets-with-new-bike-purchase-centre-new-condition-to-manufacturers-441461.html?ref=DMDesc

Bike Milage: మీ బైక్ మైలేజీ తగ్గిందా..? ఈ కింది తప్పులు చేస్తున్నారేమో చూస్కోండి..? :: https://telugu.oneindia.com/news/feature/two-wheeler-owners-dont-make-these-mistakes-that-leads-to-milage-drops-maintain-periodically-411679.html?ref=DMDesc

Bike Servicing: బైక్ సర్వీసింగ్‌లో ముఖ్యం బిగులు.. అస్సలు పొరపాటున కూడా తప్పుచేయెుద్దు :: https://telugu.oneindia.com/news/most-important-bike-repairing-tip-that-even-mechanicks-wont-tell-you-about-carburetor-cleaning-411487.html?ref=DMDesc

Buy Now on CodeCanyon